歌曲 / 歌词

Evaradi Evaradi

Listen on Apple Music

歌词

ఎవరది ఎవరది ఎద నదిలో
ఎదలను వరదను నింపినది
నిజమేనా ... నిజమేనా
ఎగిసే జ్వాలగా మనసైనదా
మనసుంటే చితిమంటే
తీయని ప్రేమలో విషమున్నదా
బ్రతుకే ఎదురీతలో ఓడిందే విధి రాతలో
నీ వల్లే ... నీ వల్లే
కన్నీటి కానుకౌతాం
ఓ నిజమేనా ... నిజమేనా
ఎగిసే జ్వాలగా మనసైనదా
మనసుంటే చితిమంటే
తీయని ప్రేమలో విషమున్నదా