歌词
सुन लो सुन लो just be solo
फिर से बोलो
Solo బ్రతుకే so better
सुन लो सुन लो just be solo
फिर से बोलो
Solo బ్రతుకే so better
♪
बोलो बोलो bachelor
Solo బ్రతుకే so better
తగని పీకులాటలో తగులుకోకురో
నిను విడిపించే దిక్కెవరు
ఉన్నపాటుగా ఊబిలోకి దిగిపోతావా dear-u
అసలు ప్రేమనేది ఓ ముళ్ళదారి కద నమ్మరేమి ఎవరూ
కనుక కళ్ళు మూసుకొని వెళ్ళిపోకు అది చాలా danger
बोलो बोलो bachelor
Solo బ్రతుకే so better
बोलो बोलो bachelor
Solo బ్రతుకే so better
సన్యాసంలోనే కాదా ఇహముంది పరముంది
సంసారం ఏమిస్తుందయ్య, నానా ఇబ్బంది
ఈ సంగతి పెద్దాళెవరికి తెలియనిదా చెప్పండి
తెలిసున్నా మనతో ఆ సత్యం చెప్పరు చూడండి
Solo బ్రతుకే so better
వినరమంట bachelor
बोलो बोलो bachelor
Solo బ్రతుకే so better
बोलो बोलो bachelor
Solo బ్రతుకే so better
Boys and girls
♪
सुन लो सुन लो just be solo
फिर से बोलो
Solo బ్రతుకే so better
सुन लो सुन लो just be solo
फिर से बोलो
Solo బ్రతుకే so better