歌曲 / 歌词

Chuttesai Chuttesai

Listen on Apple Music

歌词

చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె సామి
♪
చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె సామి
చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె సామి
రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే
పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే
ఎదలోన వింత మోహం
మనసున ఏదో మాయ దాహం
తెలిసేనా ఎందుకాత్రం
హృదయములోన పూల నాట్యం
చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె సామి
♪
చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా
రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా
అందం చందం ఉన్న పసిడి మొలకవే
బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే
ముద్దు ముద్దు నడుమే
అది తట్టి తట్టి వలలో పడితినే
చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె సామి
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె సామి
♪
హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి నా ప్రేయసి
ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి
ఇది వయసుకి వసంత కాలమా
వలపుల తడి తరిగి పోదమ్మ
ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా
చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె సామి
చుట్టేసెయ్ చుట్టేసెయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె సామి
రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే
పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే
నీ అందం నన్ను కుదిపి
చిట్టి చిట్టి కలల పాన్పు వేసే
నీ గొలుసై పొంగిపోవా, నక్షత్రాలే వచ్చి వాలిపోవా